HomeTelugu Trendingనాని దర్శకుడితో రామ్‌ చరణ్ మూవీ..!

నాని దర్శకుడితో రామ్‌ చరణ్ మూవీ..!

8 23

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తర్వాత సినిమా ఎవరితో చేస్తున్నాడో ఇప్పటివరకు తెలియదు. అయితే ఇప్పుడు దానికి సంబంధించిన వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతుంది. నానితో ‘గ్యాంగ్ లీడర్’ సినిమా తీసిన దర్శకుడు విక్రమ్ కె కుమార్‌తో రామ్ చరణ్ సినిమా చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయం మీద ఇంతవరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ కాకుండా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిరంజీవి 152వ సినిమాలోనూ ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నటు సమాచారం. రామ్‌చరణ్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా చేస్తున్న విషయం తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu