HomeTelugu Trendingరమ్యకృష్ణ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో తారల సందడి

రమ్యకృష్ణ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో తారల సందడి

Ramya krishna 51st birthday

రమ్యకృష్ణ తన 51వ పుట్టిన రోజు వేడుకల్ని ఇటీవల అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. కుటుంబ సభ్యులు స్నేహితుల సమక్షంలో రమ్య తన పుట్టిన రోజు వేడుకల్ని జరుపుకున్నారు. ఈ వేడుకల్లో రాధిక, లిజీ, ఖుష్బూ, మధుబాల, త్రిష, రెజీనాలతో పాటు మరి కొంత మంది నటీనటులు హాజరయ్యారు. ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. రమ్యకృష్ణ ప్రస్తుతం తెలుగులో సాయి ధరమ్‌ తేజ్‌ ‘రిపబ్లిక్’, కింగ్ నాగార్జునతో ‘బంగార్రాజు,’. విజయ్ దేవరకొండతో `లైగర్` చిత్రాలతో పాటు భర్త కృష్ణవంశీ రూపొందిస్తున్నరంగ ‘మార్తాండ’ లోనూ నటిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Kushboo Sundar (@khushsundar)

Recent Articles English

Gallery

Recent Articles Telugu