HomeTelugu Newsనాకు ఆ పోస్ట్‌లకు సంబంధం లేదు: రావు రమేష్‌

నాకు ఆ పోస్ట్‌లకు సంబంధం లేదు: రావు రమేష్‌

13a

టాలీవుడ్‌ నటుడు రావు రమేష్‌ ..తన పేరుతో వస్తున్న సోషల్ మీడియా పోస్ట్ లకు తనకు ఎలాంటి సంబంధంలేదని అన్నారు. తనకు ఎలాంటి సోషల్ మీడియా అకౌంట్లు లేవని ఆయన తెలిపారు “నన్ను , నా నటనను అభిమానించే ప్రతి ఒక్కరికీ…నాకు ఏ సోషల్ మీడియా లో ఏటువంటి అకౌంట్స్ లేవు అని తెలిపారు.

నా పేరు మీద ట్విట్టర్ లో పోస్టులు పెడుతున్నారు. ఆ పోస్టులు, ఆ అకౌంట్ కు నాకు ఏటువంటి సంబంధం లేదు. దయచేసి వాటిని నమ్మకండి…ఏమైనా ఉంటే పత్రికా ముఖంగా నేనే తెలియజేస్తాను. త్వరలోనే నా పేరు మీద ఇలా చేస్తున్న వారి మీద పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టబోతు న్నాను.” అంటూ రావు రమేష్ చెప్పారు..

Recent Articles English

Gallery

Recent Articles Telugu