HomeTelugu Trendingభారీ రెమ్యునరేషన్ పై రష్మిక మందన్న స్పందన

భారీ రెమ్యునరేషన్ పై రష్మిక మందన్న స్పందన

6 13టాలీవుడ్‌లో రష్మిక మందన్న మంచి జోరు మీదుంది. మొదటి రెండు సినిమాలు మంచి హిట్లుగా నిలవడంతో ఆమెకు ఆఫర్లు క్యూ కట్టాయి. ప్రాజెక్ట్ ఆమె చేతిలో మహేష్ బాబు చిత్రం కూడా ఉంది. ఇంత స్టార్ స్టేటస్ దక్కడంతో తెలుగు పరిశ్రమతో పాటు సొంత పరిశ్రమ కన్నడలో కూడా ఆమె రెమ్యునరేషన్ హైక్ చేశారు.

దీన్ని అక్కడి సినిమా వాళ్ళు కొందరు తప్పుబట్టారు కూడా. తాజాగా ఇదే విషయం మీద మాట్లాడిన రష్మిక ప్రతి ఒక్కరు తమ కెరీర్లో సమయానుకూలంగా గ్రోత్ కోరుకుంటారు. నేను కూడా అలాగే కోరుకున్నాను అంటూ రెమ్యునరేషన్ పెంచడంలో తప్పేముంది అన్నట్టు డిఫెండ్ చేసుకున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu