HomeTelugu Trending'పుష్ప' నుంచి రేపు రష్మిక ఫస్ట్‌లుక్‌

‘పుష్ప’ నుంచి రేపు రష్మిక ఫస్ట్‌లుక్‌

Rashmika Mandanna first loo
స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’. సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘పుష్ప’. రష్మిక కథానాయిక. రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. ఇక రేపు రష్మిక ఫస్టులుక్ ను వదలడానికి రంగం సిద్ధమైంది. రేపు ఉదయం 9:45 నిమిషాలకు ఈ సినిమా నుంచి ఆమె ఫస్టులుక్ ను రిలీజ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన ఒక ప్రకటనను చేశారు.

ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించాడు. ఇటీవల విడుదల చేసిన ‘దాక్కో దాక్కో మేక’ అనే లిరికల్ వీడియో సాంగ్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. ఇంతవరకూ 80 మిలియన్ వ్యూస్ కి పైగా రాబట్టడం విశేషంగా చెబుతున్నారు. ఈ సినిమాను ‘క్రిస్మస్’ కి రిలీజ్ చేయనున్నట్టు చెప్పినప్పటికీ, ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నట్టుగా చెబుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu