HomeTelugu Trendingబీచ్‌లో బ్యూటీ వర్క్‌ అవుట్స్‌

బీచ్‌లో బ్యూటీ వర్క్‌ అవుట్స్‌

Rashmika mandanna shares be
కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలుగుతున్న విషయం తెల్సిందే. సరిలేరునీకెవ్వరుతో హిట్‌ అందుకున్న ఈ బ్యూటీ .. వరుస విజయాలతో దూసుకుపోతోంది. సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే రష్మిక తన ఫోటోల‌తో ఎప్పటికప్పుడు అభిమానులను అలరిస్తూ ఉంటుంది. ఆమెకు సోషల్‌ మీడియాలో 9 మిలియన్ల కంటే ఎక్కువమందే ఫాలోవర్స్‌ ఉన్నారు. తాజా రష్మిక బీచ్‌లో వర్క్‌ అవుట్స్‌ చేస్తున్న వీడియోను తన సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. వీడియో చూసిన వారందరూ రష్మిక చాలా కష్టపడుతుంది… లుక్‌ వావ్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ వీడియోను షేర్‌ చేసిన రష్మిక మొదటిసారి బీచ్‌లో వర్క్‌ అవుట్స్‌ చేస్తున్నానని, ఇలా ఇసుకలో, ఆస్తమిస్తున్న సూర్యుడిని చూస్తూ వర్క్‌ అవుట్‌ చేయడం చాలా బాగుందని రాసుకొచ్చింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu