HomeTelugu Trendingతన 105వ చిత్రంపై క్లారీటీ ఇచ్చిన బాలయ్య.. టైటిల్‌ ఇదేనట!

తన 105వ చిత్రంపై క్లారీటీ ఇచ్చిన బాలయ్య.. టైటిల్‌ ఇదేనట!

8 10నందమూరి బాలకృష్ణ తన 105వ చిత్రానికి సిద్ధమయ్యారు. ముందుగా ఈ చిత్రానికి దర్శకుడు బోయపాటి శ్రీను అని, ఆ తర్వాత రవికుమార్ అని వార్తలొచ్చాయి. పైగా ఇద్దరు దర్శకులు బాలయ్య బాబుతో టచ్లో ఉండటంతో అభిమానుల్లో కన్ఫ్యూజన్ నెలకొంది. కానీ నిన్నటితో ఈ విషయమై క్లారిటీ వచ్చేసింది. బాలకృష్ణ పుట్టినరోజు సందర్బంగా నిన్న రవికుమార్, నిర్మాత సి.కళ్యాణ్ బాలయ్యను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. దీంతో బాలయ్యను డైరెక్ట్ చేయబోయేది రవికుమారేనని రూఢీ అయింది. అలాగే ఈ సినిమాకు ‘క్రాంతి’ అనే టైటిల్ పరిశీలనలో ఉందట. త్వరలో దీనికి సంబందించిన అధికారిక సమాచారం వెలువడనుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu