HomeTelugu Trendingరవితేజ 'క్రాక్‌' ట్రైలర్‌

రవితేజ ‘క్రాక్‌’ ట్రైలర్‌

Ravi Teja Krack trailer
మాస్‌ మహారాజ్‌ రవితేజ గోపిచంద్‌ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న హ్యాట్రిక్‌ మూవీ ‘క్రాక్’‌. ఈరోజు కొత్త సంవత్సరం సందర్భంగా ఈ మూవీ ట్రైలర్‌ని విడుదల చేసింది. ఈ ట్రైలర్‌ రవితేజ ఇమేజ్‌కు తగ్గటుగా ఫుల్‌ మాస్‌గా ఉంది. రవితేజ చెప్పిన మాస్‌ డైలాగ్స్‌ ఆడియన్స్‌ని ఆట్టుకునే విధంగా ఉన్నాయి. ఈ ట్రైలర్‌ ఆరంభంలో విక్టరీ వెంకటేష్‌ ఇచ్చిన వాయిస్‌ ఓవర్‌ అదిరిపోయింది. ఈ సినిమాలో రవితేజ పవర్‌ఫుల్ పోలీసాఫీసర్‌గా కనిపించనున్నాడు. శృతీహాసన్ హీరోయిన్‌గా నటించింది. వరలక్ష్మీ శరత్‌కుమార్ విలన్ పాత్రలో కనిపించనుంది. తమన్ సంగీతం అందించాడు. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu