HomeTelugu News'తూనీగ తూనీగ' భామ బికినీ పోజు..బూతు కామెంట్లు

‘తూనీగ తూనీగ’ భామ బికినీ పోజు..బూతు కామెంట్లు

11 5టాలీవుడ్‌ ‘తూనీగ తూనీగ’ అనే సినిమాలో ఎంట్రీ ఇచ్చిన బెంగాళీ భామ రియా చక్రబర్తి. ఈ సినిమా పెద్దగా విజయం సాధించక పోవడంతో రియాకు టాలీవుడ్ అవకాశలు రాలేదు. ఇక బాలీవుడ్ లో వచ్చే అవకాశాలను ఉపయోగించుకొంటూ.. మోడలింగ్ ఫీల్డ్ లో కొనసాగుతూ ఉంది ఈ బెంగాళీ క్యూట్ బ్యూటీ.

ఇదే సమయంలో ఇన్ స్టాగ్రమ్ లో చాలా యాక్టివ్ గా ఉంటుంది రియా. అక్కడ హాట్ హాట్ పోజులను పోస్టు చేస్తూ ఉంటుంది. ఇన్ స్టాగ్రమ్‌లో ఈ భామకు ఫాలోయర్ల సంఖ్య కూడా 15 లక్షలకు పైనే ఉంది. తాజాగా ఈ పోజును పోస్టు చేసింది ఈ హీరోయిన్. దీన్ని చూసి ఈమె శరీర రూపాన్ని ఫాలోయర్లు ప్రశంసిస్తూ ఉన్నారు. మరి కొందరు మేల్ ఫాలోయర్లు హద్దు మీరి కామెంట్లు చేస్తున్నారు. అలాంటి ఫొటో పెట్టింది కదా.. అని ఆమెను ఉద్దేశించి తమ పైత్యాన్ని అంతా చాటుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu