HomeTelugu Trendingసుమ కొడుకు హీరోగా సినిమా ప్రారంభం

సుమ కొడుకు హీరోగా సినిమా ప్రారంభం

Roshan kanakala debut as he

టాలీవుడ్‌ స్టార్‌ యాంకర్ సుమ, నటుడు రాజీయ్‌ కనకాల కుమారుడు రోషన్ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. కొత్త డైరెక్టర్ విజయ్ దర్శకత్వంలో జేబీ ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్ పై రోషన్ హీరోగా తెరకెక్కుతున్న నూతన చిత్రం ప్రారంభమైంది. హైదరాబాదులోని ఓ ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తన తనయుడు రోషన్ హీరోగా చేస్తుండడం పట్ల సంతోషంగా ఉందని రాజీవ్ కనకాల ఓ వీడియోలో పేర్కొన్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని, చిత్రబృందాన్ని ఆశీర్వదించాలని సూచించారు. గతంలో రోషన్‌ సహాయ నటుడిగా చేసిన సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu