HomeTelugu Trendingఆచార్య: 'సానా కష్టం' సాంగ్‌ ప్రోమో

ఆచార్య: ‘సానా కష్టం’ సాంగ్‌ ప్రోమో

Saana Kastam Song Promo fro
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఆచార్య’. తాజాగా ఈ చిత్రం నుంచి ‘సానా కష్టం’ అనే స్పెషల్ సాంగ్ ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. ‘సానా కష్టం వచ్చిందే మందాకిని’ చూసేవాళ్ల కళ్లు కాకులెత్తుకు పోనీ.. అనే సాహిత్యంతో మొదలయ్యే ఈ పాట వింటుంటే ఉత్సాహంగా ఉంది. ఈ పెప్పీ నంబర్‌లో చిరు, రెజీనా కసాండ్రా కలిసి స్టెప్పులేశారు.

మణి శర్మ మరోసారి తన బెస్ట్ అందించారు. రేపు పూర్తి లిరికల్ సాంగ్‌ను విడుదల చేయనున్నారు మేకర్స్. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్నారు. అధిక బడ్జెట్‌తో రూపొందుతున్న ‘ఆచార్య’ 2022 ఫిబ్రవరి న థియేట్రికల్ విడుదలకు సిద్ధంగా ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu