‘బెదురులంక 2012’ మోషన్‌ పోస్టర్‌ విడుదల


హీరో కార్తికేయ నటిస్తున్న తాజా చిత్రం ‘బెదురులంక 2012’. ఈ టైటిల్ పోస్టర్ తో పాటు మోషన్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. కార్తికేయ చాలా స్టైలీష్ లుక్ తో ఈ పోస్టర్ లో కనిపిస్తున్నాడు. ‘వచ్చాడ్రా .. శివుడొచ్చాడ్రా’ అనే ఒక నినాదం వంటి కోరస్ పై ఈ మోషన్ పోస్టర్ ను వదిలారు.

మోషన్ పోస్టర్ ను ఆవిష్కరించిన తీరు కొత్తగా ఉంది. రవీంద్ర బెనర్జీ నిర్మిస్తున్న ఈ సినిమాకి క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్నాడు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది.

CLICK HERE!! For the aha Latest Updates