HomeTelugu Trendingసంపత్‌ నందితో సాయిధరమ్‌ తేజ్‌ మూవీ

సంపత్‌ నందితో సాయిధరమ్‌ తేజ్‌ మూవీ

Sai dharam tej movie with d
మెగా మేనలుడు.. హీరో సాయిధరమ్‌ తేజ్… కొత్త ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. సాయి ధరమ్‌ తేజ్‌, డైరెక్టర్‌ సంపత్‌ నంది కాంబినేషన్‌లో ఓ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ మూవీ తెరకెక్కనుంది. హై ఓల్టేజ్‌ యాక్షన్‌గా రూపొందనున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్‌ సంస్థ నిర్మించనుంది.

సంపత్‌ నంది మార్క్‌ ఆఫ్‌ స్టైల్‌తో సాయితేజ్‌ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమా స్క్రిప్ట్‌ వర్క్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించాలని అనే ఆలోచనలో ఉంది మూవీయూనిట్‌. కాగా కార్తీక్‌ అనే కొత్త దర్శకుడితో ప్రస్తుతం సాయిధరమ్‌ తేజ్‌ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu