HomeTelugu Trending‘సోలో బ్రతుకే సో బెటర్’ ట్రైలర్‌

‘సోలో బ్రతుకే సో బెటర్’ ట్రైలర్‌

Solo Brathuke So Better Tr
టాలీవుడ్‌ యంగ్‌ హీరో సాయి ధరమ్‌ తేజ్, నభా నటేష్ జంటగా నటించిన చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’. సుబ్బు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ట్రైలర్‌ విడుదలైంది. ఈ ట్రైలర్‌లో ప్రేమ, పెళ్లి అనే విషయాలకు వ్యతిరేకంగా సాయితేజ్ స్పీచ్ ఇస్తుండడం ఇందులో చూడొచ్చు. శ్రీ వెంక‌టేశ్వర సినీ చిత్ర బ్యాన‌ర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. డిసెంబ‌రు‌ 25న థియేటర్లలో విడుదల కానుంది. ఈ మెగా హీరో సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. జీ స్టూడియోస్ సంస్థ థియేట్రికల్ రిలీజ్ హక్కులను కొనుగోలు చేసి విడుదల చేస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu