HomeTelugu Newsరామ్‌ న్యూలుక్‌

రామ్‌ న్యూలుక్‌

1 12
యంగ్ హీరో రామ్‌ హలో గురూ ప్రేమ కోసమే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తరువాత కొత్త సినిమాను ఇంత వరకు అంగీకరించలేదు. ప్రస్తుతం తదుపరి ప్రాజెక్ట్ కోసం కథను వెతికే పనిలో ఉన్న ఈ ఎనర్జిటిక్‌ స్టార్‌ లుక్‌ విషయంలోనూ ప్రయోగాలు చేస్తున్నాడు. తాజాగా తన కొత్త లుక్‌కు సంబంధించిన ఫొటోను సోషల్‌ మీడియా పేజ్‌లో షేర్‌ చేశాడు రామ్‌.

రగ్డ్‌ లుక్‌లో ఉన్న తన ఫొటోతో పాటు హస్ట ల విస్ట (మీరూ చూడండి) అనే స్పానిష్‌ పదాన్ని కామెంట్ చేశాడు. వరుస సినిమాలు చేస్తున్న రామ్‌ ఓ సాలిడ్‌ హిట్‌ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu