HomeTelugu Trendingసల్మాన్ ప్లాస్టిక్ బాటిల్ ఇస్తే నిరాకరించిన ఓ కోతి.. వీడియో వైరల్‌

సల్మాన్ ప్లాస్టిక్ బాటిల్ ఇస్తే నిరాకరించిన ఓ కోతి.. వీడియో వైరల్‌

5
తాజాగా ముంబైలో సల్మాన్ ఖాన్‌కు ప్లాస్టిక్ విషయంలో ఓ కోతి హితబోధ చేసింది. గణేష్ విగ్రహం పక్కన కూర్చొని అరటిపండు తింటున్న కోతికి సల్మాన్ ప్లాస్టిక్ బాటిల్ లో మంచి నీళ్లు ఆఫర్ చేశారు. కానీ, అది ఆ నీళ్లు ముట్టుకోలేదు. వెంటనే ఓ గ్లాస్ లో నీళ్లు పోసి ఇస్తే అది తాగేసింది. దీనిని బట్టి ఏం అర్ధమైంది. ప్లాస్టిక్ వాడితే ఏమౌతుందో జంతువులకు కూడా తెలిసిపోయింది. పాపం మనిషి ఎప్పుడు తెలుసుకుంటాడో. ఈదృశ్యాన్ని సల్మాన్ ఖాన్ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది వైరల్ గా మారింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu