HomeTelugu Trendingటవల్‌తో వయ్యారంగా ఫోజుల్చిన ఇస్మార్ట్ బ్యూటీ..

టవల్‌తో వయ్యారంగా ఫోజుల్చిన ఇస్మార్ట్ బ్యూటీ..

8 8
పూరీజగన్నాద్ డైరెక్షన్‌లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న బ్యూటీ నిధి అగర్వాల్. ఈ సినిమాలో తన గ్లామర్ తో కుర్రాళ్లను కట్టిపడేసింది. నిధి మొదటి నుంచి గ్లామర్ కు కేరాఫ్ అడ్రస్ అన్నట్టుగానే ఉండేది. ఇప్పటికే పలు హాట్ ఫొటోలతో వైరల్‌ అయిన ఈ అమ్మడు తాజాగా కాస్త గ్లామర్ డోస్ పెంచేసి కొత్త ఫోటో పెట్టేసింది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉంటుంది. హాట్ అండ్ బ్యూటిఫుల్ పిక్స్ తో కుర్రకారును రెచ్చగొడుతోంది. తాజాగా తన ఇన్ స్టా ఖాతా ద్వారా కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది నిధి. ఈ ఫొటోలో టవల్ చుట్టుకొని వయ్యారంగా ఫోటోకి ఫోజ్ ఇచ్చింది ఈ హాట్‌ బ్యూటీ. ఈ ఫోటోలకు నెటిజన్లు లైక్స్ తోపాటు కొంటెగా కామెంట్లు కూడా పెడుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu