HomeTelugu Big Storiesసోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న సమంత బికినీ పిక్స్‌

సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న సమంత బికినీ పిక్స్‌

Samantha bikini photos are

సౌత్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత అనారోగ్య కారణాలతో షూటింగ్స్‌కు బ్రేక్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. త్వరలో మళ్లీ షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు అభిమానులకు తీపి కబురు వినిపించింది ఈబ్యూటీ. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ గా ఉండే సమంత.. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఎప్పుడూ తన ఫ్యాన్స్‌తో పలు ఫోటోలతో పాటు తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటుంది.

తాజాగా సమంత విడుదల చేసిన ఫొటోలు సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్నాయి. ఇప్పటి వరకు 10 మిలియిన్స్‌ ప్రేక్షకులు చూసిన ఈ ఫోటోలకు సుమారు 25 లక్షల వరకు లైక్స్‌ వచ్చాయి. ప్రస్తుతం మలేషియాలో ఉన్న సమంత అక్కడి అడవుల్లో ఓ నీటి కొలనులో దిగిన బికినీ ఫొటోలను షేర్‌ చేసింది. ఈ పిక్స్‌ని చూసిన ఫ్యాన్స్ కామెంట్స్‌తో నింపేస్తున్నారు.

సమంత క్రమం తప్పకుండా ఎక్సర్‌సైజ్‌లు చేస్తుంది. పద్ధతి ప్రకారం డైట్‌ తీసుకుంటుంది. అందుకే ఆమె మరింత ఫిట్‌గా ఉంటుంది. ఎవరికైనా వయసు పెరుగుతుంది కానీ సమంత విషయంలో వయసు తగ్గుతుంది. అదెలాగంటే మెటబాలిక్‌ ప్రకారం ఆమె ఏజ్‌ 23 మాత్రమే అంటూ షాక్‌ ఇచ్చింది. బరువు 50 కేజీలు మాత్రమే ఉన్నట్లు ఒక స్లిప్‌తో పోస్ట్‌ పెట్టింది.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

Recent Articles English

Gallery

Recent Articles Telugu