HomeTelugu Big Storiesవిశాఖలో బాలయ్య రూలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్

విశాఖలో బాలయ్య రూలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్

6 2
బాలయ్య హీరోగా యాక్షన్ అండ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న తాజా చిత్రం రూలర్. ఈ సినిమా ఈనెల 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈసినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ ను ఇటీవలే రిలీజ్ చేశారు. యాక్షన్ హీరో సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు సంబందించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను డిసెంబర్ 14న విశాఖలో నిర్వహించబోతున్నారు. విశాఖలోని ఎంజీఎం గ్రౌండ్స్ లో భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్రత్యేక అతిథిలు చాలామంది రాబోతున్నట్టు తెలుస్తోంది. సోనాల్ చౌహన్, వేదిక హీరోయిన్లు కాగా భూమిక, ప్రకాష్‌ రాజ్ ఇతర పాత్రల్లో నటించారు. కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను సి.కల్యాణ్ నిర్మిస్తున్నారు. చిరంతన్ భట్ సంగీతం సమకూర్చారు.
https://youtu.be/yO-buCmun4U

Recent Articles English

Gallery

Recent Articles Telugu