HomeTelugu Big Storiesసమంత బర్త్‌డే సీడీపీ విడుదల చేసిన తమన్నా

సమంత బర్త్‌డే సీడీపీ విడుదల చేసిన తమన్నా

Samantha Birthday CDP Relea
అక్కినేని వారి కోడలు, టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే ఈ బ్యూటీ గుడ్ హ్యూమన్ బీయింగ్ కూడా. రేపు (ఏప్రిల్ 28న) సమంత తన 34వ పుట్టినరోజు జరుపుకోనుంది సమంత పుట్టిన రోజును పురస్కరించుకుని ఆమె కామన్ డీపీని మిల్కీ బ్యూటీ తమన్నా ట్వీట్ చేసింది. అంతే… పలువురు హీరోయిన్‌లు ఆ సీడీపీని ట్వీట్ చేయడం మొదలెట్టారు. తమిళంలో విఘ్నేష్ శివన్ డైరెక్షన్‌లో ఓ సినిమాలో నటిస్తున్న సమంత, కొంత గ్యాప్ తీసుకుని తెలుగులో ‘శాకుంతలమ్’లో సినిమాలో నటిస్తోంది. ఈ పాన్ ఇండియన్ మూవీని గుణశేఖర్ తెరకెక్కిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu