HomeTelugu Trendingకొత్త దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సమంత

కొత్త దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సమంత

Samantha green signal to ne

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత నటించిన తాజాగా ‘శాకుంతలం’ . ఫ్యామిలీమ్యాన్ సీజన్ 2తో ఆకట్టుకున్న తర్వాత నెట్ ఫ్లిక్స్ తో సామ్ భారీ వెబ్ సిరీస్ కి సంతకం చేశారని కథనాలొచ్చాయి. కానీ ఆమె ఓ తెలుగు సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే టాక్ తాజాగా వినిపిస్తోంది. ఒక కొత్త దర్శకుడు ఆమెకు ఒక కథ వినిపించగా, కాన్సెప్ట్ కొత్తగా ఉండటంతో వెంటనే అంగీకరించిందని అంటున్నారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణప్రసాద్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నారని చెబుతున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu