HomeTelugu Trending'హరోం హర ఒకటి' మూవీ ఫస్ట్‌లుక్‌

‘హరోం హర ఒకటి’ మూవీ ఫస్ట్‌లుక్‌

Sudheer babus harom hara mo

టాలీవుడ్‌ హీరో సుధీర్‌బాబు ప్రస్తుతం నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ‘హరోం హర ఒకటి’. సెహరీ ఫేం జ్ఞానసాగర్‌ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటుంది. తాజాగా చిత్రబృందం సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు తెలుపుతు స్పెషల్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఒక పోస్టర్‌తోనే సినిమాపై పాజిటీవ్ వైబ్స్ క్రియేట్‌ అయ్యాయి.

ఈ సినిమా 1989 నేపథ్యంలో చిత్తూరులోని కుప్పం అనే గ్రామంలో జరుగనుంది. డివైన్‌ టచ్‌తో సాగే ఈ పీరియాడిక్‌ చిత్రాన్ని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరా సినిమాస్‌ బ్యానర్‌పై సుమంత్‌ జీ.నాయుడు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇటీవలే రిలీజైన కాన్సెప్ట్‌ టైటిల్ వీడియోకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. ప్రస్తుతం సుధీర్‌ బాబు నటించిన ‘హంట్‌’ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!