HomeTelugu Newsక్షణాల్లో వైరల్ అయిన సమంత ఫొటో

క్షణాల్లో వైరల్ అయిన సమంత ఫొటో

టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ సమంత. పెళ్లికి ముందు ఎలాంటి హిట్స్ ఇచ్చిందో.. నాగ చైతన్యతో వివాహం తరువాత కూడా అదే రేంజ్ లో హిట్స్ ఇచ్చింది. గ్లామర్ డోస్ ను ఏ మాత్రం తగ్గించడం లేదు. యూటర్న్ మంచి విజయం సాధించడంతో.. సమంత.. నాగ చైతన్యతో కలిసి వెకేషన్ కు వెళ్ళింది. వెకేషన్లో భర్త నాగ చైతన్యతో కలిసి ఎంజాయ్ చేస్తూ.. అప్పుడప్పుడు కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తున్నది.

1 26

టూపీస్ తో అదరగొడుతున్న ఫోటోలను షేర్ చేయడానికి ఏ మాత్రం భయపడటం లేదు సమంత. అలాంటి ఫోటో ఒకదానిని సోషల్ మీడియాలో షేర్ చేసింది. సమంత షేర్ చేసిన ఫోటో కొన్ని క్షణాల్లోనే వైరల్ గా మారింది. లేడీ ఓరియంటల్ సినిమాల్లో చేస్తూ.. గ్లామర్ రోల్స్ ఉండే సినిమాలను పక్కన పెట్టింది. నాగ చైతన్యతో ఓ సినిమా త్వరలోనే ప్రారంభం కానున్నది. అలాగే నందిని రెడ్డి సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సమంత.

View this post on Instagram

Inner peace 😎

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on

Recent Articles English

Gallery

Recent Articles Telugu