HomeTelugu Trendingసమంత శకుంతలం అప్‌డేట్

సమంత శకుంతలం అప్‌డేట్

Samantha Shakuntalam

అక్కినేని కోడలు సమంత ప్రధాన పాత్రలో శాకుంతలం సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. అయితే మార్చి రెండోవారంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. మహాభారతంలోని శకుంతల, దుష్యంతుల ప్రేమకథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దీనికి సంబంధించి భారీ సెట్స్ వేయించే పనిలో ఉన్నాడట దర్శకుడు గుణశేఖర్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ చిత్రం పాన్ ఇండియాగా మూవీగా నీలిమ గుణ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం మోషన్ పోస్టర్ ఆకట్టుకుంటోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu