HomeTelugu Trendingనా జీవితంలో సూపర్‌ హీరోలు ఆ ముగ్గురే: సమంత

నా జీవితంలో సూపర్‌ హీరోలు ఆ ముగ్గురే: సమంత

Samantha comments 1

ప్ర‌స్తుతం స‌మంత సినిమాలకు బ్రేక్‌ ఇచ్చి అమెరికాలో చిల్ అవుతుంది. ఇన్ స్టాలో ఏదో పోస్ట్ చేస్తూ అభిమానుల‌కు ట‌చ్ లోనూ ఉంటుంది. అయితే హాలీవుడ్ చిత్రం `ది మార్వెల్` రిలీజ్ నేప‌థ్యంలో ఆ సినిమా ప్ర‌చారంలో మాత్రం సామ్ చురుకుగా పాల్గొంటుంది. గ‌తంలో కెప్టెన్ మార్వెల్ ప్ర‌చారం కూడా ఆమె నిర్వ‌హించ‌డంతో ఆ బాధ్య‌త‌లు య‌ధావిధిగా నిర్వ‌ర్తిస్తుంది.

ఇండియాలో లేదు కాబ‌ట్టి ఇంగ్లీష్ సినిమా బాధ్య‌త‌లు అక్క‌డుండే తీసుకుంది. అమ్మ‌డు అమెరికాలో ఉన్నా? అక్క‌డి మీడియా సైతం సామ్ నే ఫోక‌స్ చేస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది. మీరు అవెంజర్ అయితే ఎవ‌రితో క‌లిసి ప్ర‌పంచాన్ని కాపాడుతారు? అని ఒక‌రు అడిగారు. దానికి బ‌ధులుగా నా అభిమాను ల‌తో క‌లిసి అంటూ బ‌ధులిచ్చింది.

మ‌రి ఇండ‌స్ట్రీ నుంచి ఎవ‌రితో బ‌రిలోకి దిగుతారు? అంటే అల్లు అర్జున్, విజ‌య్. ప్రియాంక చోప్రా,అలియాభ‌ట్ తో క‌లిసి కాపాడుతాను. నా జీవితానికి సంబంధించి సూప‌ర్ హీరోలు ముగ్గురున్నారు. వాళ్ల‌లో ఒక‌రు అమ్మ కాగా..మ‌రొక‌రు నా స్నేహితులు..ఇంకొక‌రు నేను ఎదుర్కునే స‌మస్య‌లు అంటూ చెప్పుకొచ్చింది. మామ్..ప్రెండ్స్ వ‌ర‌కూ అంగీక‌రామే.
కొత్త‌గా స‌మ‌స్య‌లు అంటూ స‌మంత స్పందించ‌డం ఆశ్చ‌ర్య‌క‌రం. జీవితంలో ఆమె ఎదుర్కున్న ఇబ్బందులు..స‌వాళ్లు వంటివి సామ్ ని అలా మాట్లాడించి ఉండొచ్చు. అలాగే మ‌యోసైటిస్ అనే వ్యాధి బారిన ప‌డింది. చికిత్స లో భాగంగా ఆమె శ‌రీరంలోనూ చాలా మార్పులొ చ్చాయి. ఇలాంటివ‌న్నీ స‌మంత‌ని బాగా డిస్ట‌బెన్స్ క్రియేట్ చేసాయి. అందుకే ఏడాది పాటు ఎలాంటి సినిమాలు చేయ‌కుండా లాంగ్ బ్రేక్ ఇచ్చింది.

 

 

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu