HomeTelugu Trendingసత్యమేవ జయతే ఫుల్‌ వీడియో సాంగ్‌

సత్యమేవ జయతే ఫుల్‌ వీడియో సాంగ్‌

Satyameva Jayate Full Video
ప‌వ‌ర్ స్టార్ రీ ఎంట్రీ తరువాత నటించిన చిత్రం ‘వ‌కీల్ సాబ్’. థియేట‌ర్ల‌లో విడుదలైన ఈ సినిమా… ఆ త‌ర్వాత ఓటీటీలోనూ సంద‌డి చేసింది. తాజాగా ఈ సినిమా నుండి స‌త్య‌మేవ జ‌య‌తే గీతం ఫుల్ వీడియో సాంగ్ ను ఆదిత్య మ్యూజిక్ సంస్థ విడుద‌ల చేసింది. త‌మ‌న్ సంగీతం అందించిన ఈ పాటకు రామ‌జోగ‌య్య శాస్త్రి సాహిత్యాన్ని అందించగా, శంక‌ర్ మ‌హ‌దేవ‌న్, పృద్వీచంద్ర‌, త‌మ‌న్ ఈ గీతాన్ని ఆల‌పించారు. శృతి హాసన్‌ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించగా.. అంజలి, నివేదా థామస్, అనన్య కీలక పాత్రల్లో నటించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu