HomeSearch
Search results for: bigg boss
If you're not happy with the results, please do another search.
Bigg Boss 8 Telugu లో సోలోగా ఆడుతూ గెలుపు వైపు పరుగులు తీస్తున్న హౌస్ మేట్!
Bigg Boss 8 Telugu లో ఈ వారం నిఖిల్, గౌతమ్ మధ్య జరిగిన “ఓటు ఆఫ్ అప్పీల్” టాస్క్ పెద్ద వివాదంగా మారింది. నిఖిల్ ప్రవర్తన విమర్శలకు గురవగా, గౌతమ్ పద్ధతిగా స్పందించి ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు.
Bigg Boss 8 Telugu లో ఫ్యాన్స్ ఎన్నుకున్న విన్నర్ ఇతనేనా?
డిసెంబర్ 15న Bigg Boss 8 Telugu గ్రాండ్ ఫినాలే జరగనుంది. గౌతమ్ కృష్ణ అభిమానుల మద్దతుతో విజేతగా నిలిచే అవకాశాలు ఉన్నాయి. మిగిలిన 6 మంది పోటీలో ఉండగా, టాప్ 5లోకి చేరే ముందు మరో రెండు ఎలిమినేషన్లు జరగనున్నాయి.
Bigg Boss 8 Telugu లో ఈ కంటెస్టెంట్ కి భారీగా తగ్గిపోయిన ఓటింగ్!
Bigg Boss 8 Telugu నుండి గత వారం డబల్ ఎలిమినేషన్ లో అవినాష్, టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యారు. గ్రాండ్ ఫినాలేకు దగ్గరగా ఉన్న ఈ సమయంలో నామినేషన్ లో ఉన్న ఒక హౌస్ మేట్ కి ఓటింగ్ భారీగా తగ్గిపోతూ వస్తోంది.
Bigg Boss 8 Telugu లో డబల్ గేమ్ ఆడుతూ దొరికిపోయిన నబీల్!
Bigg Boss 8 Telugu చివరి వారానికి చేరుకుంది. నబీల్ డేంజర్ జోన్‌లో ఉన్నారు, అతని పర్ఫార్మెన్స్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రేరణ కూడా ఎలిమినేషన్‌కు నామినేట్ అయింది. ఈ వారం ఎవరు బిగ్ బాస్ ఇల్లు వదిలి వెళ్తారో చూడాలి.
Peelings పాట తో Bigg Boss 8 Telugu లోకి ఎంటర్ అయిన శేఖర్ మాస్టర్!
Bigg Boss 8 Telugu లో టాప్ 5 రేసు ఉత్కంఠభరితంగా మారింది. అవినాష్ ఫైనల్ చేరగా, ప్రేరణ, నబీల్, రోహిణి, విష్ణు ప్రియ మధ్య పోటీ నెలకొంది. మరోవైపు పీలింగ్స్ పాటతో శేఖర్ మాస్టర్ ఎంట్రీ అందరి దృష్టిని ఆకర్షించింది.
Bigg Boss 8 Telugu లో ఈ వారం కూడా ఇద్దరు ఇంటి నుండి వెళ్ళిపోతారా?
Bigg Boss 8 Telugu నుండి పృథ్వి రాజ్ కూడా ఎలిమినేట్ అయ్యాడు. గ్రాండ్ ఫినాలేకు 7 మంది సభ్యులు వెళ్లనున్నారు. మరి ఈ వారం ఎలిమినేషన్ కి గురయ్యేది ఒకరా లేదా మళ్ళీ ఇద్దరా అని వేచి చూడాలి.
Bigg Boss 8 Telugu నుండి ఈ వారం బయటకు రానున్న హౌస్ మేట్ ఎవరంటే!
Bigg Boss 8 Telugu త్వరలో పూర్తి కానుంది. ఆదివారం నాడు టేస్టీ తేజ ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోగా.. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవ్వానున్నారు అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Bigg Boss 8 Telugu లో టేస్టీ తేజ ఎంత సంపాదించాడో తెలుసా?
Bigg Boss 8 Telugu త్వరలో పూర్తి కానుంది. ఆదివారం నాడు టేస్టీ తేజ ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయాడు. ఇంట్లో ఉన్నన్నాళ్ళు తేజ ఎంత రెమ్యూనరేషన్ అందుకున్నాడో తెలుసా?
Bigg Boss Telugu 8 final week: Who are in danger?
In the final week of Bigg Boss Telugu 8, only Avinash has secured a spot in the finale. The rest of the housemates, including Nikhil, Gautham, and Rohini, are at risk of elimination as the competition intensifies. Tasty Teja and Prithvi were eliminated in the 13th week, and the race to the finale continues.
Bigg Boss 8 Telugu లో టాప్ 5 జాబితాలో ఉన్న హౌస్ మేట్స్ వీళ్ళే!
Bigg Boss 8 Telugu నుండి పృథ్వి రాజ్ ఎలిమినేట్ అయ్యాడు. గ్రాండ్ ఫినాలేకు 7 మంది సభ్యులు వెళ్లనున్నారు. అందులో టాప్ 5లో ఎవరు ఉండే అవకాశం ఉంది? అవినాష్ ఇప్పటికే ఫినాలే టికెట్ గెలుచుకున్నాడు.
Bigg Boss 8 Telugu లో ఆఖరిలో ఉన్న ముగ్గురు హౌస్ మేట్స్ వీళ్ళే!
Bigg Boss 8 Telugu అవినాష్ టికెట్ టు ఫినాలే టాస్క్‌లో విజేతగా నిలిచాడు. మరి ఫినాలే కి వెళ్లకుండా అఖరిలో ఉండిపోనున్న ఉన్న ముగ్గురు హౌస్ మేట్స్ ఎవరంటే!
Bigg Boss 8 Telugu లో ఈ వారం డబల్ ఎలిమినేషన్ ఉంటుందా?
Bigg Boss 8 Telugu లో ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ వారం డబల్ ఎలిమినేషన్ జరిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Bigg Boss Telugu 8: THIS unexpected contestant to get eliminated
As Bigg Boss Telugu 8 nears its grand finale, tensions rise among the contestants. Avinash’s victory in the Ticket to Finale task guarantees his spot in the finale, increasing his chances of survival. Meanwhile, Prithvi, currently in danger, may face elimination this week. With the possibility of an extension and a double elimination, the fate of the remaining contestants is still uncertain.
Bigg Boss 8 Telugu లో ఈ కంటెస్టెంట్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన శ్రీముఖి!
Bigg Boss 8 Telugu లో అవినాష్ టికెట్ టు ఫినాలే టాస్క్‌లో విజేతగా నిలిచాడు. అయితే ఈ ఎపిసోడ్లో టాస్క్ లు నిర్వహించడానికి వచ్చిన శ్రీముఖి విష్ణు ప్రియ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.
Bigg Boss 8 Telugu ఫస్ట్ ఫైనలిస్ట్ ఫిక్స్.. టికెట్ టు ఫినాలే గెలుచుకుంది ఎవరంటే!
Bigg Boss 8 Telugu అవినాష్ టికెట్ టు ఫినాలే టాస్క్‌లో విజేతగా నిలిచాడు. ఈ వారం ఎలిమినేషన్‌ను తప్పించుకుంటే, అతను సీజన్‌లో మొదటి ఫైనలిస్టుగా మారతాడు అని టాక్ వినిపిస్తోంది.
Bigg Boss 8 Telugu ఈ వారం డేంజర్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్!
Bigg Boss 8 Telugu లో ఈ వారం కూడా కొందరు హౌస్ మేట్స్ నామినేట్ అయ్యారు. అందులో నుండి ఇంట్లోనుండి బయటకి వెళ్ళే అవకాశం ఉన్న హౌస్ మేట్స్ ఎవరు? వారిలో డేంజర్ జోన్ లో ఉన్నది ఎవరు అంటే..!
Bigg Boss 8 Telugu టైటిల్ రేస్ నుండి నెమ్మదిగా సైడ్ అయిపోతున్న టాప్ కంటెస్టెంట్!
Bigg Boss 8 Telugu లో ఒక హౌస్ మేట్ ఇప్పటిదాకా నం 1 స్థానంలో ఉండి.. ఇప్పుడు కొన్ని కారణాల వల్ల సైడ్ అవుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
Bigg Boss 8 Telugu లో ఒకరి అదృష్టం మరొకరి దురదృష్టం!
Bigg Boss 8 Telugu లో తాజాగా జరిగిన ఎపిసోడ్ లో టికెట్ టు ఫినాలే టాస్క్ లో అవినాష్ ఆడిన ఆట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
Bigg Boss Telugu 8: Top contestant removed from finale race
Bigg Boss Telugu 8 is nearing its grand finale with intense competition. Contestants like Rohini are making big moves, while others, including Vishnupriya, face emotional exits. The race to the finale is heating up, and fans are eager for the next twist.
Bigg Boss 8 Telugu లో బ్లాక్ బ్యాడ్జ్ అందుకున్న హౌస్ మేట్!
Bigg Boss 8 Telugu లో తాజాగా జరిగిన ఎపిసోడ్ లో విష్ణు ప్రియ కి బ్లాక్ బ్యాడ్జ్ వచ్చింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో రకరకాల స్పందనలు వినిపిస్తున్నాయి.

