HomeTelugu Newsశేఖర్‌ కమ్ములతో వెంకటేశ్‌ మూవీ!

శేఖర్‌ కమ్ములతో వెంకటేశ్‌ మూవీ!

4 26టాలీవుడ్‌ హీరో వెంకటేశ్ తో దర్శకుడు శేఖర్ కమ్ముల కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజక్టు విషయమై ఇటీవల వెంకటేశ్, శేఖర్ మధ్య చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. శేఖర్ చెప్పిన కథకు వెంకటేశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ చిత్రాన్ని ఓ ప్రముఖ సంస్థ నిర్మించనుంది. ప్రస్తుతం నాగ చైతన్య, సాయిపల్లవితో ‘లవ్ స్టోరీ’ చిత్రాన్ని చేస్తున్నాడు శేఖర్‌ కమ్ముల. అలాగే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వెంకటేశ్ ‘నారప్ప’ చిత్రాన్ని చేస్తున్నారు. ఈ రెండూ పూర్తయిన తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందే సినిమా సెట్స్ కి వెళుతుంది. దీనికి సంబంధించిన త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది

Recent Articles English

Gallery

Recent Articles Telugu