HomeTelugu Trendingఐసీయూలో సీనియర్‌ నటుడు

ఐసీయూలో సీనియర్‌ నటుడు

senior actor satyajit admit
శాండల్‌వుడ్‌ సీనియర్‌ నటుడు సత్యజిత్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. కొద్దిరోజుల క్రితం కామెర్లు సోకడంతో పాటు గత శుక్రవారం గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనను ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో ఉన్నారు. బీపీ, షుగర్‌ ఉన్న కారణంగా చికిత్సకు స్పందించడం లేదని తనయుడు ఆకాశ్‌జిత్‌ తెలిపారు. చికిత్స ఖర్చులకు ఫిలిం చాంబర్, ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. దీంతో ఆయన త్వ‌ర‌గా కోలుకోవాల‌ని అభిమానులు, ప్ర‌ముఖులు ప్రార్ధిస్తున్నారు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu