HomeTelugu Trending'శాకుంతలం' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

‘శాకుంతలం’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

shaakuntalam new release daస్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘శాకుంతలం’. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించారు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడుతూ వస్తుంది.

తాజాగాఈ సినిమా ఫైనల్ డేట్‌ని ప్రకటించారు మేకర్స్‌. ఈ సినిమాని వచ్చే నెల ఏప్రిల్ 14న విడుదల చేయనున్నట్లుగా ప్రకటించారు. ఈ సినిమాలో సమంత శాకుంతల పాత్రో నటించింది. ఈసినిమాలో ఆమె లుక్ ఆకట్టుకుంటుంది.

‌
ఇక గుణశేఖర్‌ మూవీ అంటే విజువల్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవరం లేదు. మేల్ లీడ్ లో దేవ్ మోహన్ నటించాడు. మణిశర్మ సంగీతం అందించగా దిల్‌రాజు మరియు గుణ ఆర్ట్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహించారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

shaakuntalam 1

 

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu