HomeTelugu Trendingహీరో శర్వానంద్‌కు యాక్సిడెంట్‌

హీరో శర్వానంద్‌కు యాక్సిడెంట్‌

sharwanand met with acciden

టాలీవుడ్ హీరో శర్వానంద్‌కు కారుకు యాక్సిడెంట్ అయింది. శర్వానంద్ ప్రయాణిస్తున్న రేంజ్‌ రోవర్ కారు శనివారం అర్ధరాత్రి ఫిల్మ్ నగర్‌‌లోని ఓ జంక్షన్ వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో శర్వా స్వల్ప గాయాలతో బయట పడ్డారు. ప్రమాదాన్ని గుర్తించిన కొందరు స్థానికులు ఆయనను ఆసుపత్రికి చేర్చారు. ప్రస్తుతం శర్వానంద్ ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలుస్తోంది.

హైఎండ్ కారు కావడంతో, ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో పెద్ద గాయాలు కాలేదని సమాచారం. ప్రమాదం తర్వాత శర్వా కారు వద్ద నిల్చొని పోలీసులతో మాట్లాడిన వీడియో ఒకటి నెట్‌ లో వైరల్ అవుతోంది. మరోవైపు శర్వా పెళ్లి ఆయన ప్రియురాలు రక్షిత రెడ్డితో జైపూర్‌‌ ప్యాలెస్ లో వచ్చే నెల తొలి వారంలో జరగనుంది. ఇంతలో ఆయనకు ప్రమాదం కావడంతో అంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu