HomeTelugu Trendingచిరంజీవికి జంటగా శృతిహాసన్‌!

చిరంజీవికి జంటగా శృతిహాసన్‌!

Shruti Haasan with Chiranje

మెగాస్టార్‌ చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన హీరోగా దర్శకుడు బాబీ ‘వాల్తేర్ వీర్రాజు’ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా శృతి హాసన్ నటించనుందంట. దాదాపు ఆమె ఫిక్స్‌ అవుతుందని అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

శృతి హాసన్‌ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘సలార్’ సినిమా లో హీరోయిన్‌గా చేస్తుంది. ఇది పాన్ ఇండియా సినిమా కావడంతో తన కెరియర్ కి చాలా హెల్ప్ అవుతుందని ఆమె భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె గోపీచంద్ – బాలకృష్ణ కాంబినేషన్లోని సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu