HomeTelugu Trendingమ్యూజిక్ ఆల్బమ్‌తో అదరగొట్టిన.. శృతి హాసన్‌.. వీడియో వైరల్‌‌

మ్యూజిక్ ఆల్బమ్‌తో అదరగొట్టిన.. శృతి హాసన్‌.. వీడియో వైరల్‌‌

2 27
విశ్వనటుడు కమల్ హాసన్ కూతురిగా సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయిన శృతి హాసన్ మల్టీ టాలెంటెడ్ హీరోయిన్. తన ఓన్ టాలెంట్ తో దూసుకుపోతున్నది. మొదట మ్యూజిక్ డైరెక్టర్ గా, సింగర్ గా ఇండస్ట్రీకి పరిచయమైన శృతి, ఈనాడు సినిమాలో రోల్ చేసి మెప్పించింది. ఆ తరువాత పూర్తిస్థాయి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

హీరోయిన్ గా ఎదగాలంటే గ్లామర్ పాత్రలు తప్పనిసరని తెలుసుకున్న శృతి హాసన్.. అలాంటి పాత్రలకు కూడా సై అన్నది. పవన్ కళ్యాణ్ తో చేసిన గబ్బర్ సింగ్, అల్లు అర్జున్ తో చేసిన రేసు గుర్రం సినిమాలు సూపర్ హిట్టయ్యాయి. తెలుగులో శృతి ప్రసుతం సినిమాలు తగ్గించి, తమిళం, హిందీ భాషలపై దృష్టి పెట్టింది. ఇలా సినిమాలు చేస్తూనే..తనకు గుర్తింపు తెచ్చిన సంగీతంపై కాన్సన్ ట్రేట్ చేసింది. లండన్ లో తన బ్యాచ్ తో కలిసి మ్యూజిక్ ఆల్బమ్ చేసింది. లండన్ లో లైవ్ షోలో తన ఆల్బమ్ తో టాలెంట్ ను మరోసారి నిరూపించుకుంది శృతి హాసన్.

Recent Articles English

Gallery

Recent Articles Telugu