HomeTelugu Trendingనాని 'శ్యామ్‌ సింగరాయ్‌' ఫస్ట్‌లుక్‌

నాని ‘శ్యామ్‌ సింగరాయ్‌’ ఫస్ట్‌లుక్‌

Shyam singha roy first loనేచురల్ స్టార్ నాని పుట్టిన రోజు సందర్భంగా ఈరోజు ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా ఫస్ట్‌లుక్‌ను గిఫ్ట్‌గా అందిస్తున్నారు. ఈ పోస్టర్‌ను నాని తన ట్వీటర్ ద్వారా విడుదల చేశారు. పేరు శ్యామ్ పూర్తి పేరు శ్యామ్ సింగరాయ్ అంటూ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్‌లుక్‌లో నాని జేబుల్లో చేతులు పెట్టుకొని నించొని ఉంటే వెనుక నుంచి హీరోయిన్ కౌగిలించుకొని ఉన్నారు. ఈ ఫస్ట్‌లుక్ ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో సినిమాపై ఉన్న అంచనాలను తారాస్థాయికి తీసుకెళ్తుంది. ఈ చిత్రాన్ని కలకత్తా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని రాహుల్ సాంకృత్యన్ దర్వకత్వంలో నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu