HomeTelugu News'బుట్టబొమ్మ' సాంగ్‌ కు సిమ్రాన్‌ టిక్‌టాక్‌..

‘బుట్టబొమ్మ’ సాంగ్‌ కు సిమ్రాన్‌ టిక్‌టాక్‌..

12 12
టాలీవుడ్ స్టైలీష్ స్టార్‌ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘అల వైకుంఠపురములో’. ఈ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని పాటలు జనాలను వీపరితంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రంలోని ‘బుట్టబొమ్మ’ సాంగ్‌కు సీనియర్ నటి సిమ్రాన్ డ్యాన్స్ చేసింది. డ్యాన్స్ వీడియోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వయసులో కూడా సిమ్రాన్ చేసిన డ్యాన్స్ చూసి అభిమానులు ఖుషి అవుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు, టాలీవుడ్ లో సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించేందుకు రెడీ అవుతోంది సిమ్రాన్.

Recent Articles English

Gallery

Recent Articles Telugu