HomeTelugu NewsSiren, Article 370 and more: ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానున్న సినిమాలు

Siren, Article 370 and more: ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానున్న సినిమాలు

WhatsApp Image 2024 04 15 at 6.21.34 PM Siren,Article 370,Silence 2,disney plus hotstar,ott

Siren, Article 370 and more: ప్రతి వారంలానే ఈ వారం కూడా పలు సినిమాలు ఓటీటీలో సందడి చేయనున్నాయి. ఈ వారం దాదాపు 18 సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఏప్రిల్ 19 ఒక శుక్రవారం రోజునే 8 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో మూడు సినిమాలు మాత్రం చాలా స్పెషల్ కానున్నాయి.

వాటిలో తమిళ హీరో జయం రవి, కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్ నటించిన సైరన్ సినిమా ఏప్రిల్ 19 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌‌లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులో కూడా ఈ చిత్రం అందుబాటులోకి వస్తుంది. ఇక ‘ఆహా’లో ‘మై డియర్ దొంగ’ అనే చిన్న చిత్రం కూడా అదే రోజు రాబోతుంది.

అలానే బాలీవుడ్‌లో రూ.100 కోట్లు కొల్లగొట్టిన ‘ఆర్టికల్ 370’ సినిమా కూడా ఈ వారంలో ఓటీటీలో సందడి చేయబోతుంది. యామి గౌతమ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఏప్రిల్ 19న జియో సినిమాలో స్ట్రీమింగ్ అవ్వనుంది. ఇక ఇవి కాకుండా పలు కొరియన్, ఇంగ్లీష్ సినిమాలు వెబ్ సిరీస్‌లు కూడా ఈ వారం సందడి చేయనున్నాయి. వాటి డిటైల్స్ చూద్దాం.

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
ది సీక్రెట్ స్కోర్ (స్పానిష్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 17
సీ యూ ఇన్ ఎనదర్ లైఫ్ (స్పానిష్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 17
చీఫ్ డిటెక్టివ్ 1958 (కొరియన్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 19
సైరన్ (తెలుగు డబ్బింగ్ మూవీ)- ఏప్రిల్ 19

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
ఎనీవన్ బట్ యూ (ఇంగ్లీష్ మూవీ)- ఏప్రిల్ 15
ది గ్రిమ్ వేరియేషన్స్ (జపనీస్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 17
అవర్ లివింగ్ వరల్డ్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 17
రెబల్ మూన్ ది స్కార్గివర్ (పార్ట్ 2) (ఇంగ్లీష్ చిత్రం)- ఏప్రిల్ 17

జీ5 ఓటీటీ
సైలెన్స్ 2: ది నైట్ ఔల్ బార్ షూటౌట్ (హిందీ చిత్రం)- ఏప్రిల్ 16
డిమోన్స్ (హిందీ సినిమా)- ఏప్రిల్ 19
కమ్ చాలు హై (హిందీ మూవీ)- ఏప్రిల్ 19

జియో సినిమా ఓటీటీ
ది సింపథైజర్ ఇంగ్లీష్ (వెబ్ సిరీస్)- ఏప్రిల్ 15
ఒర్లాండో బ్లూమ్: టూ ది ఎడ్జ్ (ఇగ్లీష్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 19
ఆర్టికల్ 370 (హిందీ సినిమా)- ఏప్రిల్ 19

సోనీ లివ్ ఓటీటీ
క్విజ్జర్ ఆఫ్ ది ఇయర్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 15

బుక్ మై షో
డ్యూన్ పార్ట్ 2 (ఇంగ్లీష్ సినిమా)- ఏప్రిల్ 16
లయన్స్ గేట్ ప్లే
డ్రీమ్ సినారియో (ఇంగ్లీష్ చిత్రం)- ఏప్రిల్ 19
ది టూరిస్ట్ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 19

Recent Articles English

Gallery

Recent Articles Telugu