HomeTelugu Trendingఆది కేశవ: సిత్తరాల సిత్తారవతి సాంగ్‌ ప్రోమో

ఆది కేశవ: సిత్తరాల సిత్తారవతి సాంగ్‌ ప్రోమో

 

Sittharala Sitharavathi Son
ఉప్పెన హీరో వైష్ణవ్‌ తేజ్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘ఆది కేశవ’. ఈ సినిమాతో శ్రీకాంత్‌ అనే కొత్త దర్శకుడు పరిచయమవుతున్నాడు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్‌ సినిమాపై మంచి అంచనాలనే క్రియేట్‌ చేశాయి. ఈ సారి మెగా మేనల్లుడికి హిట్టు ఖాయమని తెలుస్తుంది. ఈ సినిమాలో టాలీవుడ్‌ వాటెండ్‌ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుంది. తాజాగా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్‌ అప్‌డేట్‌ను ప్రకటించారు.

ఈ సినిమాలోని సిత్తరాల సిత్తారవతి సాంగ్‌ ప్రోమోను రిలీజ్‌ చేశారు. ప్రోమో చాలా కలర్‌ఫుల్‌గా అనిపించింది. వైష్ణవ్‌, శ్రీలీల డ్యాన్స్‌ మూమెంట్స్ బాగున్నాయి. జీవి ప్రకాష్ కుమార్‌ స్వర పరిచిన ఈ పాట ఫుల్‌ లిరికల్‌ వీడియో సెప్టెంబర్‌ 9న రిలీజ్‌ కానుంది. ఈ సినిమాను సితార సంస్థతో కలిసి తివిక్రమ్‌ తన సొంత బ్యానర్ ఫ్యార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ బ్యానర్‌పై సంయుక్తంగా నిర్మిస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu