HomeTelugu Big Storiesరూ.173 కోట్ల సోనమ్‌ కపూర్ బంగ్లా... ఫొటోలు వైరల్‌

రూ.173 కోట్ల సోనమ్‌ కపూర్ బంగ్లా… ఫొటోలు వైరల్‌

7 13
బాలీవుడ్‌ ముద్దగుమ్మ సోనమ్‌ కపూర్‌ లాక్‌డౌన్‌ కారణంగా ఢిల్లీలోని తన ఇంటికే పరిమితమయ్యారు. భర్త ఆనంద్‌ అహుజాతో కలిసి కాలక్షేపం చేస్తున్నారు. ఈ క్రమంలో తీసుకున్న ఫొటోల్ని ఆమె సోషల్‌మీడియా వేదికగా గత కొన్ని రోజులుగా ఫాలోవర్స్‌తో పంచుకుంటున్నారు. ‘క్వారంటైన్‌ ఫొటోలు’ అనే క్యాప్షన్‌తో ఆమె షేర్‌ చేసిన వంటగది, గార్డెన్‌, బెడ్‌రూమ్‌లో దృశ్యాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఢిల్లీలోని ఈ బంగ్లా విలువ రూ.173 కోట్లని బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు సోనమ్‌ ఇంటిపై అనేక కథనాలు రాస్తున్నారు. ఢిల్లీకి చెందిన ఆనంద్‌ ప్రముఖ వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు. 2018లో వీరి వివాహం జరిగింది. కొన్నేళ్లపాటు ప్రేమలో ఉన్న వీరు ఆపై పెద్దల సమ్మతితో ఒక్కటయ్యారు.

View this post on Instagram

Bored in the house in the house bored

A post shared by Sonam K Ahuja (@sonamkapoor) on

View this post on Instagram

Reading non stop… 📖

A post shared by Sonam K Ahuja (@sonamkapoor) on

Recent Articles English

Gallery

Recent Articles Telugu