HomeTelugu Trendingబాలయ్యకు విలన్‌గా సోనూ సూద్‌!

బాలయ్యకు విలన్‌గా సోనూ సూద్‌!

Sonu sood in balakrishnas
కరోనా సమయంలో అందర్ని ఆదుకుంటూ.. రియల్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు సోనూ సూద్‌. ఆయనకు తాజాగా తెలుగులో మరో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో బాలయ్య హీరోగా రూపొందుతున్న తాజా చిత్రంలో సోనూను విలన్ పాత్రకు ఎంపిక చేసినట్టు సమాచారం. ఈ చిత్రం తదుపరి షూటింగ్ త్వరలో హైదరాబాదులో మొదలవుతుంది. మరోపక్క, బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రూపొందుతున్న ‘అల్లుడు అదుర్స్’ సినిమాలో కూడా సోనూసూద్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం కోసం ఆయన హైదరాబాదు ఉన్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu