HomeTelugu Trendingఆచార్యలో విలన్‌గా రియల్‌ సోనూసూద్‌

ఆచార్యలో విలన్‌గా రియల్‌ సోనూసూద్‌

Sonu sood to play kea roleసోనూసూద్ పలు చిత్రాలలో విలన్ పాత్రలలో తనదైన శైలి అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. తాజా సమాచారం ప్రకారం.. మెగాస్టార్‌ చిరంజీవి- కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఆచార్య’ సినిమాలో ప్రధాన విలన్ పాత్ర కోసం సోనూసూద్ ను సంప్రదించినట్టు తెలుస్తోంది. ఆయన కూడా పాత్ర నచ్చడంతో ఈ చిత్రం చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. ఇక ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుంది. కరోనా ఎఫెక్ట్‌ తగిన తరువాత ఈ చిత్రం షూటింగ్ మొదలవుతుంది. సోనూ సూద్‌ .. కరోనా ఆపత్కాలంలో సమయంలో సేవా కార్యక్రమాల కోసం సోనూ సూద్ సుమారు 10 కోట్లు ఖర్చు చేసినట్టు చెబుతున్నారు. సినిమాల్లో విలన్ ఇప్పుడు నిజజీవితంలో ‘హీరో’ అయ్యాడు. నెటిజన్ల ప్రశంసలు అందుకుంటున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu