HomeTelugu Big Storiesఆకట్టుకుంటున్న 'శ్రీకారం' టైటిల్‌ సాంగ్‌

ఆకట్టుకుంటున్న ‘శ్రీకారం’ టైటిల్‌ సాంగ్‌

Sreekaram title song

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం శ్రీకారం. తాజాగా విడుదలైన ఈ సినిమా టైటిల్ ఆకట్టుకుంటోంది. సినిమాపై అంచనాలను ఈ పాట పెంచేస్తుంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరక్కెకుతున్న ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తుంది. రావు రమేష్, ఆమని, నరేష్, సాయి కుమార్, సప్తగిరి కీలక పాత్రలు చేస్తున్నారు. కిషోర్ రెడ్డి దర్శకత్వంలో రాము అచంట, గోపి అచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా మిక్కీ మేయర్ సంగీతం అందిస్తున్నారు. మార్చి 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu