శ్రీముఖి లేటెస్ట్‌ ఫొటోలు


హాట్‌ యాంకర్‌ శ్రీముఖి.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండారు. రోజూ టీవీల్లో కనిపిస్తూ తన అల్లరితో అందర్నీ అలరిస్తూ ఉంటుంది ఈ హాట్‌ బ్యూటీ. అప్పుడప్పుడూ సినిమాల్లోనూ కనిపిస్తుంటుంది. కాగా బిగ్ బాస్ తెలుగు 3లో రన్నరప్‌గా నిలిచిన శ్రీముఖి.. తన సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోంది. అది అలాఉంటే శ్రీముఖి తాజాగా కొన్ని పిక్స్‌ను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో శ్రీముఖి అదిరిపోయే లుక్స్‌తో అదరగగొట్టింది.