HomeTelugu Trendingఆచార్య నుండి పూజా హేగ్డే ఫస్ట్‌లుక్‌

ఆచార్య నుండి పూజా హేగ్డే ఫస్ట్‌లుక్‌

Pooja hegde look from achar

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘ఆచార్య’. ఈ సినిమాలో టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హేగ్డే రామ్‌చరణ్‌కు జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే. నేడు పూజా హేగ్దే పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ టీం ఆమె లుక్ ని విడుదల చేసింది.. ఆమె ఈ సినిమాలో నీలంబరి అనే పాత్రలో నటిస్తున్నట్టుగా వెల్లడించింది.

ఈ లుక్ లో పూజా పదహారణాల తెలుగు అమ్మాయి లాగా సాంప్రదాయకంగా కనిపిస్తుంది. కొరటాల శివ దర్శకత్వంలో కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. రామ్ చరణ్… సిద్దా అనే కీలక పాత్రలో నటిస్తున్నాడు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. షూటింగ్ పార్ట్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా.. భారీ అంచనాల నడుమ వచ్చే ఏడాది 2022 ఫిబ్రవరి 4న రిలీజ్ అవుతోంది.

Acharya Birthday Wishes To Pooja Hegde

Recent Articles English

Gallery

Recent Articles Telugu