HomeTelugu Trendingహాను మాన్‌: 'శ్రీరామదూత స్తోత్రం'

హాను మాన్‌: ‘శ్రీరామదూత స్తోత్రం’

Sri Ramadootha Stotram from

ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో తేజ సజ్జ హీరోగా నటిస్తున్న చిత్రం ‘హను మాన్’. భారీ అంచనాల మధ్య ఈ సినిమా సంక్రాంతికి (జనవరి 12)న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో మేకర్స్ వరుస అప్డేట్స్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి శ్రీరామదూత స్తోత్రం విడుదల చేశారు.

ఎంతో గంభీరంగా ఉన్న ఈ స్తోత్రం .. వింటుంటే గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. ఇక ఈ స్తోత్రాన్ని సాయి చరణ్ భాస్కరుని, లోకేశ్వర్ ఈదర, హర్షవర్దన్ చావలి క‌లిసి ఆలపించారు. గౌరహరి దీనికి సంగీతం అందించాడు. అమృత అయ్యర్‌, వరలక్ష్మీ శరత్‌కుమార్‌, వినయ్‌ రాయ్‌, గెటప్‌ శ్రీను, సత్యరాజ్‌ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu