HomeTelugu Big Storiesనాని నీకు కొడుకు పుడితే ఒకటి.. నాకు పుడితే ఒకటి కాదురా.. శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు

నాని నీకు కొడుకు పుడితే ఒకటి.. నాకు పుడితే ఒకటి కాదురా.. శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు

 

4 29ప్రస్తుతం టాలీవుడ్‌, కోలీవుడ్‌ల్లో శ్రీరెడ్డి గురించి తెలియని వారు ఎవరు లేరు. తెలుగు ఇండస్ట్రీలో ఛాన్సుల కోసం తెర వెనక జరుగుతున్న కౌస్టింగ్ కౌచ్‌పై గళమెత్తి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అంతేకాదు టాలీవుడ్‌లో పలువురు హీరోలతో పడక సుఖాన్ని పంచుకున్న అని చెప్పి సంచలనం రేపింది.

తాజాగా ఈ భామ.. హీరో నాని, దగ్గుబాటి ఫ్యామిలీపై మరోసారి సంచలన ఆరోపణలు చేసింది. అంతేకాదు రాయడానికి వీలులేని మాటలతో అతనిపై విరుచుకుపడింది. ఇప్పటికే నానితో తనకు శారీరక సంబంధం ఉందని చెప్పిన శ్రీరెడ్డి.. తాజాగా నానితో పాటు అతని కొడుకుపై కూడా వ్యాఖ్యలు చేసింది

అయోమయం ఊరిలో ఉండే నానిగా నీ ఇంట్లో పిల్లాడున్నాడు. సిగరేట్ మానేశావా లేవా ? నీకు కొడుకు పుడితే ఒకటి.. నాకు పుడితే ఒకటి కాదురా.. వాడిని బాగా పెంచు అంటూ అసందర్భ వ్యాఖ్యలు చేసింది.

మరోవైపు దివంగత నిర్మాత రామానాయుడుపై కూడ సంచలన ఆరోపణలు చేసింది. మా ఊర్లో రామానాయుడు అనే తాతగారు ఉండేవారు. ఆయనకు సెక్స్ పిచ్చి ఉంది. ఇక ఆయన అనుభవించిన హీరోయిన్‌లకు లెక్కేలేదు అంటూ అసభ్య పదజాలంతో రామానాయుడుపై విరుచుకుపడింది. మొత్తానికి మొగుడు, తండ్రిని దగ్గర పెట్టుకునే పతివ్రతల కన్నా నేనే వంద శాతం బెటర్ అంటూ కామెంట్స్ చేసింది. ఇప్పుడీ వ్యాఖ్యలు సోషల్ మీడియాతో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu