HomeTelugu Big Storiesబావా నెక్ట్స్‌ నాదే.. రానా ఎంగేజ్‌మెంట్‌పై శ్రీరెడ్డి పోస్ట్ వైరల్‌

బావా నెక్ట్స్‌ నాదే.. రానా ఎంగేజ్‌మెంట్‌పై శ్రీరెడ్డి పోస్ట్ వైరల్‌

8 20టాలీవుడ్ యంగ్‌ హీరో రానా దగ్గుబాటి త్వరలోనే బ్రహ్మచర్యానికి స్వస్తి పలకబోతున్నాడు. దాంతో అంతా ఈయనకు శుభాకాంక్షలు వెల్లువ కురిపిస్తున్నారు. దానికితోడు మే 20న ఈయన నిశ్చితార్థం జరగనుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో సోషల్ మీడియాలో రానా పెళ్లి హాట్‌ టాపిక్‌గా మారింది. తాను ప్రేమించిన మిహీకా బజాజ్‌ను పరిచయం చేసిన తర్వాత క్షణం నుంచి కూడా రానా పెళ్లి టాపిక్ హైలైట్ అయిపోయింది. ఈ క్రమంలోనే చిరంజీవి నుంచి సాయి ధరమ్ తేజ్ వరకు అంతా ఆయనకు కంగ్రాట్స్ చెప్పారు.

ఇప్పుడు నిశ్చితార్థం ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తుంది ఈమె. శ్రీ రెడ్డి పోస్ట్ చేసింది. రానా బావకు ఎంగేజ్ మెంట్ ఈ రోజే. రామానాయుడు స్టుడియోలో.. నెక్స్ట్ నాదే అంటూ కన్ను కొట్టే ఇమోజీతో పోస్ట్ పెట్టింది శ్రీ రెడ్డి. ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. గతంలో కూడా రామానాయుడు స్టూడియోలోనే తన ఫస్ట్ నైట్ జరిగిందంటూ సంచలన పోస్ట్ చేసింది ఈమె.

8b

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!