HomeTelugu Trendingథమన్ టీం మ్యూజిక్‌ కాన్సర్ట్‌.. గ్లింప్స్ వీడియో

థమన్ టీం మ్యూజిక్‌ కాన్సర్ట్‌.. గ్లింప్స్ వీడియో

SS thaman dallas music conc
మ్యూజిక్ డైరెక్టర్‌ ఎస్‌.ఎస్‌ థమన్ కంపోజర్‌ టీం లైవ్‌ కాన్సర్ట్‌ను నిర్వహించేందుకు రెడీ అవుతోంది. అక్టోబర్‌ 28న డల్లాస్‌లో థమన్‌ అండ్‌ టీం ఎస్‌ఎఫ్‌వో కాన్సర్ట్‌లో పాల్గొనబోతుంది. భీమ్లానాయక్‌ నుంచి లాలా భీమ్లా సాంగ్‌తో థమన్‌, శివమణి అండ్ సింగర్స్ టీం అదిరిపోయే ప్రదర్శనతో సాగుతున్న ఈ కాన్సర్ట్‌ గ్లింప్స్ వీడియో ఇపుడు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. సింగర్స్‌ అండ్ థమన్‌ బృందం పాటలతో ఎంటర్‌టైన్‌ చేయబోతున్నట్టు గ్లింప్స్ వీడియోతో అర్థమవుతుంది. ఇటీవలే మెగాస్టార్‌ చిరంజీవి గాడ్‌ ఫాదర్‌ సినిమాకు అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్‌ అందించాడు థమన్‌.

Recent Articles English

Gallery

Recent Articles Telugu