HomeTelugu Trendingకత్రినా లేడీ డాన్ ఫోజ్‌.. వైరల్‌

కత్రినా లేడీ డాన్ ఫోజ్‌.. వైరల్‌

4 8బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది కత్రినా కైఫ్. సినిమాలు చేస్తూనే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం కత్రినా స్పెషాలిటీ. రీసెంట్ గా ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ లో ఓ ఫోటోను పోస్ట్ చేసింది. ఎలి మ్యాగజైన్ మే ఎడిషన్ కు పోజులు ఇచ్చింది. షర్ట్ వేసుకొని బటన్స్ పెట్టుకోకుండా ఉన్న ఫోటో అది. తీరిగ్గా పడకుర్చిలో కూర్చొని లేడీ డాన్ లా ఫొటోకు ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటో పోస్ట్ చేసిన గంటల వ్యవధిలోనే లక్షల సంఖ్యలో లైక్ లు వచ్చాయంటే కత్రీనాకు ఏ రేంజ్ లో ఫాలోయింగ్ అర్ధం చేసుకోవచ్చు .

Recent Articles English

Gallery

Recent Articles Telugu