HomeTelugu Trendingచరిత్రాత్మక సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ

చరిత్రాత్మక సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ

Sunnyleone as queen
బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీలియోన్‌ సౌత్‌లో మరో సినిమా చేయబోతుంది. ఇప్పటికే అన్ని భాషల్లోనూ ఒక్కో సినిమా చేసిన ఈ ముద్దుగుమ్మ దేశవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకుంది. చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఓ సినిమాలో రాణి పాత్రలో సన్నీలియోన్ నటిస్తోంది. వెయ్యేళ్ల క్రితం కథతో రూపొందుతున్నట్టు తెలుస్తోంది. దీనికోసం చెన్నై, ముంబైలో ప్రత్యేక సెట్‌లు నిర్మించనున్నారట. యువన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని శక్తి, శశికుమార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సన్నీలియోన్ ఓ మలయాళం సినిమాలో నటిస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu