HomeTelugu Trendingసూర్య న్యూలుక్‌ వైరల్‌

సూర్య న్యూలుక్‌ వైరల్‌

Suriya New Look viral
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తోన్న తాజా చిత్రం ‘కంగువ’. శివ డైరెక్ట్‌ చేస్తున్న ఈ చిత్రం సూర్య 42 ప్రాజెక్ట్‌గా వస్తోంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్ మంచి స్పందన వస్తుంది. తాజాగా సూర్య న్యూలుక్‌ సోషల్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

‘కంగువ’ కోసం సూర్య తన పాత్రకు తగ్గట్టుగా లుక్‌ మార్చుకునే పనిలో ఉన్నాడు. స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం 10 భాషల్లో విడుదల కానుండగా.. ౩డీ ఫార్మాట్‌లో కూడా సందడి చేయబోతుంది. దేవీ శ్రీ ప్రసాద్‌ ఈ సంగీతం అందిస్తున్నాడు.

సుమారు రూ.200 కోట్లకుపైగా బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ దిశాపటానీ హీరోయిన్‌గా నటిస్తుంది. 2024 ఫస్ట్ హాఫ్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సూర్య దీంతోపాటు బాలీవుడ్‌ స్టార్ హీరో అక్షయ్‌ కుమార్‌ నటిస్తోన్న సూరారై పోట్రు హిందీ రీమేక్‌లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం సూర్య న్యూలుక్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu